సూపర్ లీగ్ కేరళ తొలి సీజన్‌ ప్రారంభం

సెప్టెంబరు 7, 2024 శనివారం నాడు కొచ్చిలోని ఐకానిక్ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో సూపర్ లీగ్ కేరళ (ఎస్‌ఎల్‌కే) తొలి సీజన్‌ను ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో ఫోర్కా కొచ్చి ఎఫ్‌సీ వర్సెస్ మలప్పురం ఎఫ్‌సీల మధ్య ఉత్కంఠభరితమైన పోరుతో ఈ సీజన్ షురువైంది.