శ్రీశైలం దగ్గర డస్టర్ కారు ఎందుకు దగ్ధమైంది తెలుసా

నంద్యాల జిల్లా శ్రీశైలం శిఖరం సమీపంలోని చిన్నారుట్ల నల్లమల ఘాట్ రోడ్ లో ఓ డస్టర్ కారు మంటలతో దగ్ధమైన ఘటన చేటుచేసుకుంది డస్టర్ కారు దోర్నాల నుండి శ్రీశైలం వస్తుండగా కారులో పొగలు రావడంతో గమనించిన ప్రయాణికులు అప్రమైతమై వెంటనే కారు పక్కకు అపి దిగడంతో ప్రాణాపాయం తప్పింది