నోయిడాలో దోపిడి దొంగల రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. పోలీసులకే సవాల్ విసురుతున్నారు. ఈ క్రమంలో నోయిడా సెక్టార్-49లో పోలీసులకు ,ఇద్దరు మోటార్‌సైకిల్ దొంగలకు మధ్య బుధవారం రాత్రి ఎదురుకాల్పులు జరిగాయి.