ఉదయాన్నే 4 గంటలకు వారిని లేపి.. చేయిస్తున్న పని ఇది..

తమ బిడ్డలు మంచి చదవులు చదవుకోవాలని.. వాళ్లు ఉన్నత స్థానాలకి వెళ్లాలని ప్రభుత్వ గురుకులాల్లో జాయిన్ చేస్తారు తల్లిదండ్రులు. అయితే వారి ఆలనా పాలనా చూడాల్సిన టీచర్స్, వార్డెన్స్ మాత్రం పిల్లలతో వెట్టి చాకిరి చేయిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో తాజాగా అలాంటి ఘటన వెలుగుచూసింది.