బైక్ ముందు వైపు నుంచి శబ్ధాలు.. ఏంటా అని పరీక్షగా చూడగా..

శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ పరిధిలోని పద్మనాభపురం సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఓ పాము కలకలం సృష్టించింది. ఓ బైక్ డూమ్ భాగంలో సడన్ గా ప్రత్యక్షమై అందరినీ భయాందోళనలకు గురిచేసింది పాము.