వారెవ్వా.. గుమ్మడికాయ పడవతో గిన్నిస్ రికార్డు.. ఏకంగా ఓ నదినే ఈదేశాడు..!
అమెరికాకు చెందిన గ్యారీ క్రిస్టెన్సేన్ భారీ గుమ్మడి కాయ పడవతో గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. కొలంబియా నదిలో 26 గంటల్లో ఏకంగా 73.50 కిలోమీటర్లు ప్రయాణించాడు. నదిలో వాషింగ్టన్లోని నార్త్ బొన్నెవిల్లి నుంచి వాంకోవర్ వరకు