పాల దందా పై మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్ Malla Reddy At Tv9political Conclave 2023 -Tv9

పాల దందా పై మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్ టీవీ9 కాన్‌క్లేవ్‌లో ఆసక్తికరంగా సాగిన మంత్రి మల్లారెడ్డి ఎపిసోడ్‌ -- పాల వ్యాపారం, పూల వ్యాపారం గుట్టు విప్పిన మల్లారెడ్డి -- పాలల్లో నీళ్లు, పాలపౌడర్ కలిపానని ఒప్పుకున్న మల్లారెడ్డి -- 200లీటర్ల పాలను వెయ్యి లీటర్లుగా మార్చానన్న మల్లారెడ్డి -- మల్లారెడ్డిని ప్రశ్నించి ఆసక్తికరమైన జవాబులు రాబట్టిన విశ్లేషకులు