హైదరాబాద్‌లో భారీ కుంభకోణం.. రూ.300 కోట్లు హాంఫట్

ప్లాట్లు, గోల్డ్ స్కీమ్, డబుల్ గోల్డ్ స్కీమ్‌.. గోల్డ్ చిట్ స్కీమ్.. ఇన్ని స్కీముల పేరు చెప్పి ఆ కంపెనీ ప్రజల్నీ నిండా ముంచింది.. ఒకటి కాదు.. రెండు కాదు .. వందల కోట్లను దోచుకుంది.. ఈ భారీ కుంభకోణం హైదరాబాద్‌ నరగంలో బయటపడింది.