హైదరాబాద్ సిటీలో మళ్లీ కుండపోత వర్షం..

ఉరుము లేదు.. మెరుపు లేదు.. ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణ మారిపోయింది. సిటీలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి.