ఎందరో త్యాగాల ఫలితమే ఈ తెలంగాణ రాష్ట్రం-నళిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశాను ఇన్ని సంవత్సరాల తర్వాత నన్ను గుర్తు పెట్టుకోవడం నిజంగా చాలా సంతోషం అనిపించింది ఎందరో త్యాగాల ఫలితమే ఈ తెలంగాణ రాష్ట్రం ఉద్యోగం కోసం ముఖ్యమంత్రిని కలవలేదు. నేను చేస్తున్న వేద ప్రచారానికి కుదిరిన సాయం చేయండని అడిగాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సానుకూలంగా స్పందించారు