కల్తీ కల్లు మాఫియా గుట్టురట్టు

హైదరాబాద్‌లో కల్తీ కల్లు కెమికల్‌ కలకలం రేపింది. కల్తీ కల్లు తయారీకి వినియోగించే 560 కిలోల క్లోరల్ హైడ్రేట్‌ను బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు