వామ్మో.. తిరుమల ఘాట్ రోడ్డులో గజరాజుల గుంపు.. టీటీడీ అధికారుల కీలక ఆదేశాలు..

ఏనుగుల గుంపు దర్శనమిచ్చింది. మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద రోడ్‎ను దాటిన 13 ఏనుగుల గుంపును టిటిడి ఫారెస్ట్ సిబ్బంది గుర్తించింది. ఏనుగుల గుంపులో రెండు గున్న ఏనుగులు కూడా ఉన్నట్లు గుర్తించిన అటవీ శాఖ సిబ్బంది ఈ మేరకు అప్రమత్తమైంది.