సంప్రదాయపద్దతిలో శునకానికి అంత్యక్రియలు.. వీడియో వైరల్..

విశ్వాసంలో శునకానికి మించిన జంతువు మరొకటి లేదు. చాలామంది పెంపుడు కుక్కలను తమ కుటుంబ సభ్యుల మాదిరిగా అల్లారు ముద్దుగా చూసుకుంటారు. వాటితో అనుబంధాన్నిపెంచుకుంటారు. వాటికి ఏచిన్న హాని కలిగినా తల్లడిల్లిపోతారు. ఆ మూగ జీవులు కూడా తమ యజమాని పట్ల అదే ప్రేమ, విశ్వాసం కలిగి ఉంటాయి.