సిరిసిల్ల చేనేత మాగ్గంపై జనసేనాని దుస్తులు..

హరిప్రసాద్ చేనేత మగ్గంపై పవన్ కళ్యాణ్ చిత్రమున్న జ్ఞాపికను తయారు చేసిన కలను చూసిన అమెరికాలోని అట్లాంటా ప్రాంతానికి చెందిన పవన్ అభిమాని హరి ప్రసాద్ చేస్తున్న అద్భుతాలను యూట్యూబ్ లో చూసి సుమారు 6 లక్షల రూపాయల విలువగల వస్త్రాలను చేనేత మగ్గంపై తయారు చేయాలని హరి ప్రసాద్ ఫోన్ లో సంప్రదించి మాట్లాడి ఆర్డర్ ఇచ్చాడు.