ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..

మంచు తుఫాను కారణంగా మంగళవారం బోస్నియా, హెర్జెగోవినాలోని కొన్ని ప్రాంతాలకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది.. దాదాపు 2 లక్షల మందికి పైగా ప్రజలు విద్యుత్తు లేకుండా ఇళ్లల్లోనే ఉండి పోయారని అధికారులు తెలిపారు.