ఆదివాసీల గ్రిల్డ్ మీట్ వంటకం ఐడియా అదుర్స్

ప్రకృతితో కలిసి జీవించటం అనాదిగా మనిషి మనుగడకు కారణమవుతుంది. ఆదిమానవుడిగా చెట్ల ఆకులను కట్టుకున్నా, ఆహారం కోసం జంతువులను వేటాడినా.. అది కేవలం మనుగడ కోసమే. అయితే కాలంతో పాటు అన్ని వేగంగా మారుతున్నాయి.