గతకొన్నాళ్లుగా విదేశాలలో ఉన్న యూట్యూబర్ హర్షసాయి ఉన్నట్టుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో ప్రత్యేక్షమయ్యాడు. తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమన్నారు. తాను తీసిన సినిమాకు వాళ్లే కాపీరైట్స్ అడిగారంటూ ఆరోపించారు. తాను ఎక్కడ ఎవరిని డబ్బులు డిమాండ్ చేయలేదన్నారు హర్షసాయి. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు..