అరకు కూటమిలో ఆరని కుంపటి.. ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డ నేత..

పార్టీ కోసం కోట్ల రూపాయలు అప్పులు చేసి అనేక కార్యక్రమాలు నిర్వహించాం. పార్టీ బలోపేతానికి చాలా కృషి చేశానన్నారు. తీవ్ర అప్పుల్లో కూరుకుపోయాం. అయినా ఆత్మహత్య సరికాదని ధైర్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నానన్నారు. ఎవరు ఆదరిస్తే వారికే మద్దతు ఇస్తాం. లేదంటే ఇండిపెండెంట్‎గా పొటీలో ఉంటాం అని కీలక వ్యాఖ్యలు చేశారు దొన్నుదొర.