నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం రాజాపూర్ గ్రామంలో రాత్రికి రాత్రే ఇంటి ముందు పార్క్ చేసి బైక్ లు తగలపడిపోతున్నాయి. ఒకటి కాదు రెండు పది రోజులుగా ఈ ఘటనలు పునరావృతం అవుతుండటంతో అసలు ఈ బైకులను తగలబెడుతోంది ఎవరో తెలియక భయబ్రాంతులకు గురయ్యారు గ్రామస్తులు.