పూర్తిగా తప్పిన వేణు స్వామి జ్యోతిష్యం.. ఆయన రియాక్షన్ ఇదే

పూర్తిగా తప్పిన వేణు స్వామి జ్యోతిష్యం.. ఆయన రియాక్షన్ ఇదే తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ కాంట్రవర్శియల్ జ్యోతిష్యుడు ఎవరు అంటే తొలుత చెప్పే పేరు వేణు స్వామి. సినిమా సెలబ్రిటీల గురించి, రాజకీయ నాయకుల గురించి ఆయన ప్రిడిక్షన్స్ నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి.