వలలో పెద్ద చేపే పడిందని సంబరపడ్డారు..కానీ..

ప్రతిరోజూ చేపల వేటకు వెళ్లి తమ వలలో పడిన చేపలతో ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చే మత్స్యకారులకు ఊహించని షాక్‌ తగిలింది.