అల్లూరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెం పోల్లూరు డొంకరాయి పరిసర ప్రాంతాలలో హీరో రవితేజ షూటింగ్ సందడి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై శివ నిర్వాణ దర్శకత్వంలో హీరో రవితేజ, బేబీ నక్షత్ర, పై కొన్ని సన్నివేశాలను డొంకరాయి గ్రామంలో చిత్రీకరించారు.