Swaminarayan Akshardham: మహంత్ స్వామి మహారాజ్ జీవితం మార్గదర్శకం..

అమెరికాలోని న్యూజెర్సీ రాబిన్స్‌విల్లె పట్టణంలో నిర్మించిన బీఏపీఎస్‌ స్వామినారాయణ్‌ అక్షర్‌ధామ్‌ ప్రతిష్టాపన ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భారత్‌ వెలుపల నిర్మితమైన అతిపెద్ద హిందూ దేవాలయం స్వామినారాయణ్‌ అక్షర్‌ధామ్‌ ప్రారంభోత్సవం అక్టోబర్ 8న జరగనుంది.