అమావాస్య నాటి నుంచి నల్లగా మారిన నీరు..

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం కులుమాల గ్రామంలో నీటి కుంటలో నీరు నల్లగా మారడం కలకలం రేపుతుంది. గ్రామంలో పూర్వికుల కాలం నాటి నుంచి ఉన్న అయ్యప్ప నీటి కుంటలో నీరు ఒక్కసారిగా నల్ల రంగులో మారడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.