నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక ఏర్పాట్లు చేస్తూ ఉంటారు.అయితే తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ రైతులు ఈ స్వాగతి ఏర్పాట్లులో ప్రతి ఏటా పై చేయి నిలుపుకుంటారు.