నగరంలో డ్రగ్స్‎పై ప్రత్యేక దృష్టి.. ఏమాత్రం అనుమానం వచ్చినా..

హైదరాబాద్ మహా నగరం డ్రగ్స్ దందాకు కేంద్ర బిందువుగా మారడంతో పోలీసుల ప్రత్యేక దృష్టి సారించారు.