బీసీసీఐ కార్యదర్శి జై షా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం సాయంత్రం తిరుమల గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.