Sonu Sood at Vizag Airport: విశాఖ ఎయిర్ పోర్ట్‌లో సినీ నటుడు సోనూసూద్ సందడి చేశారు. అనకాపల్లిలో జరుగుతున్న దసరా ఉత్సవాలలో పాల్గొనేందుకు.. సోనూసూద్ విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. సోనూ సూద్ వస్తున్నారన్న సమాచారంతో పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు అభిమానులు ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు.