దేశంలో కిల్కారీ, మొబైల్ అకాడమీ కార్యకలాపాలను అమలు పరిచేందుకు న్యూఢిల్లీలో భారత ప్రభుత్వం, అర్మాన్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో కీలక సమావేశాన్ని నిర్వహించారు.