పోటా పోటీ తెలంగాణ తల్లి విగ్రహాలతో హీటెక్కిన పాలిటిక్స్!
తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. పనుల జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పౌంటెయిన్ పనులను కూడా పరిశీలించారు. ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవిష్కరించనున్నారు సీఎం రేవంత్.