మీసాల పెద్దాయన.... ఈయన మీసాల పొడవు ఎంతో తెలిస్తే అవాక్కే..!

తెలుగు ఇండస్ట్రీలో బాలకృష్ణ మీసకట్టుకు ప్రత్యేక గుర్తింపు ఉన్నట్లే, ఏలూరు జిల్లా అచ్చియ్యపాలెంకి చెందిన పొగాకు రైతు మీసాలు రెడ్డియ్య కూడా తన విలక్షణమైన మీసాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తారు. 1982 నుంచి హాబీగా పెంచుకున్న ఆయన మీసాలు ఒక సమయంలో మూడు అడుగుల దాకా ఉండేవి. ప్రస్తుతం ...