మద్యం, కల్లుతో మంగళ స్నానం..

కానీ వరుడి(నరేందర్) మిత్రులు అక్కడికి చేరుకొని హంగామా చేశారు. కల్లు, బీరు, విస్కీ బాటిల్స్‌తో వినూత్నంగా వరుడిపై పోసి నానా సందడి చేశారు. ఈ హల్దీ ఫంక్షన్‌లో వరుడు మిత్రులు మద్యం బాటిల్స్‌తో డ్యాన్సులు, విన్యాసాలు చేశారు