దుబాయ్‌ కారు రేసులో ప్రమాదం..స్వల్పగాయాలతో బయటపడ్డ హీరో అజిత్‌

దుబాయ్‌ కారు రేసులో ప్రమాదం..స్వల్పగాయాలతో బయటపడ్డ హీరో అజిత్‌ దుబాయ్‌ కారు రేసులో స్టార్‌ హీరో అజిత్‌ గాయపడ్డారు. అజిత్‌ కారు వాల్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది.. ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు అజిత్‌.. ఆయనకు స్వల్పగాయాలు కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.