అనంత్ అంబానీ ఒక్కో వెడ్డింగ్ కార్డు ధర ఎంతో తెలుసా.?

అనంత్ అంబానీ ఒక్కో వెడ్డింగ్ కార్డు ధర ఎంతో తెలుసా.? అక్షరాలా రూ. 6.50 లక్షలు. మూడు కేజీల వెండి దేవాలయంలో 24 క్యారెట్ల బంగారు విగ్రహాలతో కూడిన వెడ్డింగ్ కార్డు ఇది.