లుగు రాష్ట్రాల్లో సంచలనం.. ఒకేరోజు 97 మంది మావోయిస్టులు లొంగుబాటు..

మావోయిస్ట్‌ ముక్త్‌ భారత్ క్లైమాక్స్‌కు చేరుతోంది. మావోయిస్టుల అంతమే పంతంగా ఓ వైపు అడవుల్లో కాల్పుల మోత మోగుతుంటే మరోవైపు నిశ్శబ్ద విప్లవంలా సరెండర్ల గ్రాఫ్‌ పెరుగుతోంది. తాజాగా.. భద్రాచలం కొత్తగూడెం జిల్లాలో రికార్డు స్థాయిలో 86 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి కలిశారు.