ఫ్లైఓవర్ కింద ప్లే గ్రౌండ్.. అరె.. భలే థాట్ గురూ..

హైదరాబాద్ మహా నగరం రోజురోజుకీ మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. ముఖ్యంగా క్రీడల పట్ల యువతకు ఉన్న ఆసక్తిని గుర్తించి అధికారులు చేయూతను అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు.