వృద్దురాలి మిస్సింగ్ కేసు.. పోలీసులు విచారణ జరపగా.. వెలుగులోకి షాకింగ్ నిజం.! బస్టాండ్‌లు, దుకాణ సముదాయాల వద్ద ఒంటరి మహిళలు కనిపిస్తే చాలు. మాయమాటలు చెప్పడం హత్యలు, దోపిడి చేయడం. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో వెలుగులోకి వచ్చిన ఓ ఆటో డ్రైవర్ ఆరాచకాలు.