ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలని అనుకున్నారు. తమ వద్ద పని చేస్తున్న 15 మంది మేనేజర్, సూపర్వైజర్ స్థాయిలో ఉన్న వారికి బులెట్ బైకులు బహుమతిగా ఇచ్చారు. అలాగే ఖరీదైన ఎల్.ఈ.డి.టివిలను కూడా అందించారు. అలాగే తన వద్ద పని చేసే మరో 625 మంది చిన్న స్థాయి సిబ్బందికి కూడా టీవీలు, బట్టలు అందించారు.