అమ్మ పక్కన ఉండగానే మాయగా వచ్చి బాలికపై దాడి చేసిన కుక్క.. షాకింగ్ విజువల్

తల్లితో కలిసి కిరాణ దుకాణానికి వెళ్లి వస్తుండగా నాలుగేళ్ల యోగితపై వీధి కుక్క మాయగా వచ్చి ఒక్కసారిగా దాడి చేసింది. వెంటనే పాప తల్లి స్పందించడంతో కుక్క పారిపోయింది. లేకుంటే పరిస్థితి ఏంటి..? అన్న స్థానికులు ప్రశ్నిస్తున్నారు.