మూసీలో చిక్కుకున్న పిల్లి.. ఆ యువకుడు చేసిన సాహసానికి సలాం కొట్టాల్సిందే..

మనం రోజూ ఎన్నో ఘటనలు చూస్తూ ఉంటాం. కొన్నింటిని చూసి మనకు ఎందుకులే అని ఊరికే వెళ్లిపోతాం. కొన్నిసార్లు అయితే ఎవరైనా ప్రమాదంలో ఉన్నా చూసీ కూడా అయ్యో పాపం అనుకుంటామే తప్ప.. మనం ఎందుకు వాళ్లకు సాయం చేయకూడదనే ఆలోచన రావడం చాలా తక్కువ.