వాళ్ళు కుటుంబాలను చీల్చడానికైనా సిద్ధపడతారు Cm Jagan Key Comments Ysr Pension Kanuka - Tv9

వాళ్ళు కుటుంబాలను చీల్చడానికైనా సిద్ధపడతారు- Cm Jagan Key Comments Ysr Pension Kanuka ప్రతిపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి జగన్. కాకినాడ ఆర్‌ఎంసీ గ్రౌండ్‌లో జరిగిన వైసీపీ పింఛన్ల పెంపు ఉత్సవంలో సీఎం జగన్‌ చంద్రబాబు-పవన్‌ల దోస్తీపై విరుచుకుపడ్డారు. పవన్‌ కలిసి 2014లో ఎన్నో హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. పేదలకు మూడు సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క సెంటు కూడా ఇవ్వలేదని విమర్శించారు.