కన్న తండ్రే కాటేశాడు.. ఆ నరకం తప్పించుకునే క్రమంలో మరింత ప్రమాదంలోకి! - Tv9

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కూతురు జీవితాన్ని నాశనం చేశాడు. తల్లికి చెప్పినా వినకపోవడంతో ఆ కుటుంబం నుంచి తప్పించుకునేందుకు వేసిన అడుగులు కూడా మరింత ప్రమాదంలో పడేసాయి. ట్రైన్లో పరిచయమైన ఓ యువకుడితో ప్రేమాయణం సాగించి.. ఉపాధి ఆశతో వెళ్లి మరో యువకుడు చేతిలో మోసపోయింది. ఈ దారుణమైన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.