కోల్ కతాలో కొనసాగుతున్న డాక్టర్ల నిరసనలు Kolkata Women Doctor Incident - Tv9

కోల్ కతాలో కొనసాగుతున్న డాక్టర్ల నిరసనలు Kolkata Women Doctor Incident - Tv9 వాళ్లు మనుషులేనా.. మనిషి రూపంలో ఉన్న మృగలా..? ఒక్కరా..? చాలామందా..? ఆ రోజు అసలేం జరిగింది.. ఎందుకు మొదట ఆత్మహత్యగా పోలీసులు ఫోన్ చేసి చెప్పారు.. వాస్తవాలను దాచాలనుకున్నారా..? కావాలనే చెప్పారా..? ఉన్మాది ఒక్కడే అరెస్టయ్యాడు.. ఇంకా ఈ ఘటనలో ఎవరెవరి ప్రమేయం ఉంది..? ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో సందేహాలు..