హైదరాబాద్ జూ పార్క్‎లో జంతువులకు ప్రత్యేక ఏర్పాట్లు.. సందర్శకుల టికెట్ ధర ఎంతంటే..

ఎండలు మండుతున్నాయి.. జనం బయటికి రావాలంటేనే జంకుతున్నారు. అలాంటిది జంతువుల పరిస్థితి ఏంటి? భగభగ మండే ఎండలు జూ పార్కులో ఉండే జంతువులను, పక్షులను భయపెడుతున్నాయి. అందుకే హైదరాబాదులోని నెహ్రు జూ పార్క్‎లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు జూ అధికారులు. వన్యప్రాణుల చల్లదనం కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారో టీవీ9 స్పెషల్ స్టోరీ..