జలపాతాల వద్ద ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. కొందరి నిర్లక్ష్యం నిండు ప్రాణాలు బలి తీసుకుంటుంది. తాజాగా బొగత జలపాతాల వద్ద ఓ యువకుడు మృతి చెందాడు.