శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా బాలకృష్ణుడిని పెన్సిల్ లిడ్ పై చిత్రించి అందరిని ఆకట్టుకుంటున్నారు. ఎనిమిది మిల్లీమీటర్ల వెడల్పు ఒక సెంటీమీటర్ ఎత్తులో నాలుగు గంటల్లో శ్రమించి ఈ సూక్ష్మ చిత్రాన్ని నళిని అద్భుతంగా ఆవిష్కరించారు. అందరి ప్రశంసలు పొందుతున్నారు. నళినికి చిన్నప్పటినుంచి సూక్ష్మ కళలపై ఆసక్తి ఎక్కువ నిరంతర సాధనతో మరింత దూసుకెళ్తున్నారు.