అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!

ఐడియా అతని పండ్ల వ్యాపారానికి పూర్తి భరోసాగా నిలిచింది. కుక్కల వాయిస్ వింటే కోతులు హడలెత్తి పోతుంటాయి. కోతులను భయపెట్టాలంటే ఇదే సరైన మార్గమని భావించాడు. కుక్కల వాయిస్‌తో ఓ సైరన్ ను తయారు చేపించి, సరిగ్గా ఆ ప్రాంతం రాగానే.. కుక్కల వాయిస్ తో కూడిన సైరన్ ను వేసుకొని వాహనంపై వెళ్తుంటాడు. కుక్క వాయిస్ వేయడంతో కోతులు పారిపోతున్నాయి.