Viral Video: అంజన్న సాక్షిగా.. ఆలయంలో చోరీ.. విరాళాల లెక్కింపులో సిబ్బంది చేతివాటం.. పట్టించిన నిఘానేత్రం

Viral Video: అంజన్న సాక్షిగా.. ఆలయంలో చోరీ.. విరాళాల లెక్కింపులో సిబ్బంది చేతివాటం.. పట్టించిన నిఘానేత్రం ఆలయంలో నగదును దొంగిలించిన ఇద్దరిపై వేటు పడింది. కర్ణాటకలోని గాలి ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల విరాళాల చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రకారం..