సుష్మా థియేటర్ దగ్గర డ్రగ్స్ అమ్ముతున్న బీటెక్ విద్యార్థి అరెస్ట్

సుష్మా థియేటర్ దగ్గర డ్రగ్స్ అమ్ముతున్న నెల్లూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద 7 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ లభించాయి.