ఇంటర్‌నెట్‌లో షాకింగ్ వీడియో ఒకటి హల్‌చల్ చేస్తోంది. ఒక వ్యక్తి దాదాపు ఎనిమిది అడుగుల మొసలిని తన భుజాలపై మోసుకెళ్తున్న సీన్ చూసి ప్రతి ఒక్కరూ భయంతో పరుగులు పెట్టారు. ఈ భయానక దృశ్యాన్ని చూసిన నెటిజన్లు సైతం షాకింగ్ కామెంట్స్ చేశారు. లైకులు, షేర్లు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. అతని గుండె ధైర్యానికి సెల్యూట్ అంటున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగిందనే విషయానికి వెళితే...